Shraddha Kapoor : దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రద్దా.. ఆ అందానికి అప్సరసలు కూడా సరితూగరు..
Shraddha Kapoor : దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రద్దా.. ఆ అందానికి అప్సరసలు కూడా సరితూగరు..
Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పాస్టల్ లెహంగా వేర్లో హోయలు పోయింది. వీ షేప్ కట్లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) ప్రభాస్ నటించిన ‘సాహో’(Sahoo) మూవీలో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు బాలీవువడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. (Image Credit : Instagram)
2/ 12
అయితే శ్రద్ధా కపూర్ ముంబైలో 1987 మార్చి 3న జన్మించింది. ఇటీవల శ్రద్ధా కపూర్ 35వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను ఘనంగా చేసుకుంది. (Image Credit : Instagram)
3/ 12
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు తన సినిమా విషయాలతో పాటు వివిధ యాక్టివిటీస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. (Image Credit : Instagram)
4/ 12
ఇక, లేటెస్ట్ గా శ్రద్ధా కపూర్ సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పాస్టల్ లెహంగా వేర్లో హోయలు పోయింది. వీ షేప్ కట్లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. (Image Credit : Instagram)
5/ 12
బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా కపూర్. అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. (Image Credit : Instagram)
6/ 12
ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్ మ్యూజికల్ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా. (Image Credit : Instagram)
మరోవైపు `బాఘి` చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో జోడి కట్టి రియల్ లైఫ్‌లోనూ లవర్స్ గా మారిపోయారనే టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదనే విషయాన్ని దిశా పటానీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది. (Image Credit : Instagram)
9/ 12
కమర్షియల్ హీరోగానే కాకుండా కథా బలమున్న సినిమాల్లోనూ భాగమవుతూ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధాకపూర్. అందుకు `హసీనా పార్కర్`, `స్త్రీ` చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. (Image Credit : Instagram)
10/ 12
తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ భామ `సాహో` చిత్రంలో నటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన అంతే రొమాంటిక్ హీరోయిన్గా మెప్పించింది. తన అసలైన అందాలను తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి రుచి చూపించింది శ్రద్ధా. (Image Credit : Instagram)
11/ 12
`చిచ్చోర్`, `స్ట్రీట్ డాన్సర్ 3డీ`, `బాఘి3` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ నెక్ట్స్ సినిమాల విషయంలో గ్యాప్ ఇచ్చింది శ్రద్ధా. ప్రస్తుతం ఆమె కేవలం లవ్ రంజన్ చిత్రంలో నటిస్తుంది. (Image Credit : Instagram)
12/ 12
తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్లో విలన్‌గా కమెడియన్‌గా అదరగొడితే.. శ్రధ్దా కపూర్ కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (Image Credit : Instagram)