హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shraddha Kapoor: ‘నాగిన్’‌గా శ్రద్ధా కపూర్ లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Shraddha Kapoor: ‘నాగిన్’‌గా శ్రద్ధా కపూర్ లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Shraddha Kapoor Nagin Fan Made Look | అతిలోక సుందరి బాలీవుడ్‌లో నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ‘నగినా’ సినిమా ఒకటి. హర్మేష్ మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని రీమేక్‌లో శ్రద్ధా కపూర్ నటించనున్నట్టు ప్రకటించింది.ఐతే.. నాగిన్‌గా శ్రద్ధా కపూర్ ఎలా ఉంటుందో కొంత మంది ఫ్యాన్స్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను శ్రద్ధా కపూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Top Stories