హీరోయిన్ గా కెమెరా ముందు అందాల ఆరబోతకు ఎంత ప్రియార్టీ ఇచ్చినా కూడా శ్రద్దా దాస్ కి ఆశించిన బ్రేక్ రాలేదు. అయిన్నప్పటికీ సినిమాల పరంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తన మార్క్ చూపించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది శ్రద్దా దాస్. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది.