Shraddha Das : ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు స్కిన్ షోతోనే కాలం వెల్లబుచ్చుతోంది. తాజాగా ఈ భామ నెట్ఫ్లిక్స్ ‘పోలీస్’ బిహార్ ఛాప్టర్ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో ముఖ్యపాత్రలో నటించింది. (Instagram/Photo)