Home » photogallery » movies »

SHRADDHA DAS LATEST PHOTOSHOOT MINDBLOWING TO NETIZENS AND GOES VIRAL ON SOCIAL MEDIA TA

Shraddha Das: సరికొత్త సోయగంతో మెస్మరైజ్ చేస్తోన్న శ్రద్ధా దాస్.. లేటెస్ట్‌ పిక్స్ వైరల్..

Shraddha Das : ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి.