ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్.