Home » photogallery » movies »

SHRADDHA ARYAS HONEYMOON PICTURES FROM MALDIVES RAISES TEMPERATURE SEE ACTRESS SEXY LOOKS SRD

Shraddha Arya : మాల్దీవుల్లో హానీమూన్.. భర్తతో కలిసి శ్రద్ధా ఆర్య రచ్చ రచ్చ..

Shraddha Arya : ‘గొడవ’ సినిమాతో తెలుగు సినీ ప్రియులను గిలిగింతలు పెట్టింది శ్రద్ధా ఆర్య. వైభవ్‌ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆతర్వాత ‘కోతిమూక’, ‘రోమియో’ చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.