ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Pothineni : రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూటింగ్‌కు వెళ్లేది అప్పుడే.. హీరోయిన్ ఫైనల్..

Ram Pothineni : రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూటింగ్‌కు వెళ్లేది అప్పుడే.. హీరోయిన్ ఫైనల్..

Ram Pothineni | Boyapati Sreenu : రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక వారియర్ తర్వాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈసినిమా అక్టోబర్ 2నుంచి షూటింగ్‌కు వెళ్లనుంది. అంతేకాదు హీరోయిన్‌ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.

Top Stories