Home » photogallery » movies »

SHOCKING NEWS VIRAL ABOUT PAVITRA LOKESH AND NARESH RELATIONSHIP SB

Naresh: పవిత్ర లోకేష్‌తో డేటింగ్‌లో అసలు నిజం.. నెలకు నరేష్ అంత డబ్బు ఇస్తున్నాడా ?

నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వారిద్దరు సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ డేటింగ్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది.