హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కరోనా సమస్యలతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు పావురాల రెట్టల వలన ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో అతి ఊపిరి తిత్తులపై తీవ్ర మైన ప్రభావం చూపిందని వైద్యులు తెలిపారు. అయితే, కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న మళ్లి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
ఇప్పటికే బాలసుబ్రమణ్యం కరోనాతో చనిపోయిన విషయం తెలిసిందే. ఇంకా అనేక మంది సినిమా ప్రముఖులు కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడు రోజా భర్త చనిపోవడంతో సినిమా రంగంలో తీవ్ర విషాదం అలుముకుంది. మీనా భర్త అకాల మరణ వార్తతో సినిమా లోకం మరోసారి నివ్వేర పోయింది. కాగా, విద్యాసాగర్ అంత్య క్రియలు బుధవారం జూన్ (29)న చెన్నైలో నిర్వహిస్తారని సమాచారం.