Krithi Shetty: బేబమ్మ ఫ్యాన్స్‌కి శివరాత్రి సర్‌ప్రైజ్.. రేపే విడుదల

Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది కృతిశెట్టి. అందం, అభినయంతో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆమె కోసమే ఎంతో మంది యువత ఆ సినిమాను చూశారు.