శివాత్మిక తాజాగా నటిస్తోన్న మూవీ రంగమార్తాండ. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ( Krishna Vamsi) చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో తన షూటింగ్ పూర్తి అయ్యిందట. దీనికి సంబంధించి రాహుల్ సిప్లీగంజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈరోజుతో రంగ మార్తండ షూటింగ్ ముగిసిందని అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. Photo : InstagramShivathmika Photo Twitter
ఈ చిత్రానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఓవర్‌ను ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ రానుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఇదే విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా ఆ మధ్య పోస్ట్ చేశారు. Photo : Instagram