సినిమాల పరంగా మంచి జోష్లో ఉన్న శివాత్మిక.. ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.