టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా పంచతంత్రం (Panchathantram) సినిమాలో కూడా శివాత్మిక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో కళా బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samudrakhani), స్వాతి రెడ్డి (Swathi Reddy) ముఖ్యపాత్రలు పోషించారు.