Home » photogallery » movies »

SHIVATHMIKA RAJASHEKAR LATEST PHOTO SHOOT VIRAL ON SOCIAL MEDIA SLB

Shivathmika: వెరీ హాట్ శివాత్మిక..! రాజశేఖర్ డాటర్ కిర్రాక్ పోజులు

Shivathmika Rajashekar: జీవిత రాజశేఖర్ రెండో కుమార్తె అయిన శివాత్మిక.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తోంది. తన పేరు జనం నోళ్ళలో ఎప్పుడూ నానేలా సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది శివాత్మిక రాజశేఖర్.