Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. అయిన ఎప్పటికపుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. (Instagram/Photo)
దీంతో ఆమెపై వస్తోన్న రూమర్స్‌కు తెరపడినట్లు అయ్యింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోను నటిస్తున్నారు. అంతేకాదు పలు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక ఆమె తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై శివాత్మిక భారీ ఆశలే పెట్టుకుంది. Photo : Instagram
రంగమార్తండ (Rangamarthanda)లో వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి (Ramya Krishna) రమ్యకృష్ణను డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సరైనా విజయాలు లేక సతమతమవుతోన్న కృష్ణంశీ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి. Photo : Instagram