Shivani Rajasekhar: శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫోటో షూట్.. కొత్త లుక్స్‌తో కేక పుట్టిస్తోన్న రాజశేఖర్ తనయ..

Shivani Rajasekhar | తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.