హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shivani Rajasekhar: టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడిన శివానీ రాజశేఖర్ పెళ్లి కూడా ఫిక్స్ ? ఇది క్లారిటీ...!

Shivani Rajasekhar: టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడిన శివానీ రాజశేఖర్ పెళ్లి కూడా ఫిక్స్ ? ఇది క్లారిటీ...!

టాలీవుడ్ యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతుళ్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజశేఖర్ కూతురు శివానీ.. ఆహ నా పెళ్లంట... వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా శివానీ.. ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడిందని పుకార్లు వస్తున్నాయి.