Home » photogallery » movies »

SHILPA SHETTY MOVES HC AGAINST DEFAMATORY CONTENT ON FACEBOOK INSTAGRAM AMID HER BROTHER RAJ KUNDRAS ARREST SK

Shilpa Shetty: కోర్టుకెక్కిన శిల్పాశెట్టి.. నా పరువు తీస్తున్నారు... మరీ ఇంత దిగుజారుతారా?

Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఆయన సంస్థపై వరుసగా కేసులుపెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య శిల్పా శెట్టి హైకోర్టును ఆశ్రయించారు.