తాజాగా ఈ భామ.. తెలుగులో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే శిల్పా శెట్టి... ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ చేస్తోన్నట్టు సమాచారం. దాంతో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఈ భామ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Photo: www.instagram.com/theshilpashetty)