Home » photogallery » movies »

SHILPA SHETTY LATEST HOT PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Shilpa Shetty: అది నడుమా నయాగరా శిల్పామా.. ఉలి చెక్కిన శిల్పంలా ఉన్న ‘శిల్పాశెట్టి’ సోయగం..

| బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది..