Home » photogallery » movies »

SHILPA SHETTY HUSBAND IS UNRECOGNISABLE IN THIS ATTIRE MM TRANSPG

ముఖం కూడా కనిపించకుండా తిరుగుతున్న.. ప్రముఖ హీరోయిన్ భర్త

ప్రముఖ హీరోయిన్ భర్త గ్రహాంతర వాసిలా మారిపోయాడు.తల నుంచి పాదాల వరకు ఏ బాడీ పార్ట్ కనిపించకుండా డ్రెస్సింగ్ చేసుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆయనను చూసిన వారంత ఎవరీ వింత మనిషి అని ఆశ్చర్య పోతున్నారు. కానీ ఆయన ఎందుకిలా ఫేస్ కూడా కనిపించకుండా కవర్ చేసుకొని తిరుగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.