Shilpa Shetty: పాపం శిల్పా శెట్టి.. ఆమెకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా ?

Shilpa Shetty: రాజ్ కుంద్రా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత శిల్పాశెట్టిని బాలీవుడ్‌లోని ప్రముఖులు లైట్ తీసుకుంటున్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.