Home » photogallery » movies »

SHATHAMANAM BHAVATHI HEROINE ANUPAMA PARAMESWARAN LATEST PHOTO SHOOT PHOTOS VIRAL NS

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో షూట్.. వైరల్ గా మారిన క్యూట్ పిక్స్ మీ కోసం..

శతమానం భవతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాధించుకుంది ఈ ముద్దుగుమ్మ. అనుపమ తన తాజా ఫోటోషూట్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ బ్యూటీఫుల్ పిక్స్ మీ కోసం..(Photos: Instagram)