హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Oke Oka Jeevitham OTT: ప్రముఖ ఓటీటీలో ఒకే ఒక జీవితం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Oke Oka Jeevitham OTT: ప్రముఖ ఓటీటీలో ఒకే ఒక జీవితం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Oke Oka Jeevitham OTT: యువ నటుడు శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సైన్స్‌ ఫిక్ష‌న్ డ్రామా.. ఒకే ఒక జీవితం. వరుస ప్లాప్స్ తర్వాత శర్వానంద్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Top Stories