హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Oke Oka Jeevitham Collections: ’ఒకే ఒక జీవితం’ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్లు లాభాలంటే..

Oke Oka Jeevitham Collections: ’ఒకే ఒక జీవితం’ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్లు లాభాలంటే..

Oke Oka Jeevitham 2 Week Box Office Collections | శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు యూఎస్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. నిన్నటితో 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

Top Stories