Samantha Akkineni: జ్యూస్ గ్లాస్‌తో సమంత.. తనకు తానే పార్టీ ఇచ్చుకుంటూ రచ్చ రచ్చ!

Samantha Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.