హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas- Adipurush: హిందీలో ప్రభాస్ ఆదిపురుష్‌కు వాయిస్ ఇచ్చింది.. ఎవరో తెలుసా?

Prabhas- Adipurush: హిందీలో ప్రభాస్ ఆదిపురుష్‌కు వాయిస్ ఇచ్చింది.. ఎవరో తెలుసా?

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు డార్లింగ్. ప్రభాస్ లుక్స్.. రాజసం.. నటన చూసి ఫిదా అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ రాముడిగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ టీజర్, ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యాయి.

Top Stories