Home » photogallery » movies »

SHANMUK JASWANTH SURYA WEBSERIES HEROINE MOUNIKA REDDY HOT PHOTOS VIRAL ON INTERNET NR

Mounika Reddy: సూర్య వెబ్ సిరీస్ బ్యూటీ మాములు హాట్ కాదు గురూ..!

Mounika Reddy: ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రేండింగ్ నెంబర్ 1 ఉంది అంటే అది సూర్య వెబ్ సిరీస్. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి రిలేటెడ్ గా ఉంటూ ప్రతి ఎపిసోడ్ ట్రేండింగ్ నెంబర్ 1లో ఉంటూ రికార్డులు బద్దలు కొడుతుంది సూర్య వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ లో సూర్యగా షణ్ముఖ్ జస్వంత్ నటిస్తే.. హీరోయిన్ గా మౌనిక రెడ్డి నటిస్తుంది. మిడిల్ క్లాస్ బాయ్ ఫ్రెండ్ కోసం సంపాదించిన జీతం మొత్తం అతని చేతులో పెట్టి సూపర్ గర్ల్ ఫ్రెండ్ గా నిలిచింది. ఇక అలాంటి మౌనిక రెడ్డి రీల్ లో ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న.. రియల్ గా మాత్రం మాములు హాట్ కాదు గురూ.. ఆ ఫోటోలు ఇప్పుడు మీరు చూడండి.