కే.యస్.రవికుమార్ | తమిళంలో ముత్తు, నరసింహా, భామనే సత్యభామనే, దశావతారం వంటి పలు బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు కే.యస్.రవికుమార్. ఈయన తెలుగులో చిరుతో ‘స్నేహం కోసం’, నాగ్‌తో బావనచ్చాడు, రాజశేఖర్‌తో విలన్, బాలయ్యతో జై సింహా, రూలర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.(Twitter/Photo)