Shankar Daughter Marriage Pics: కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు శంకర్ తన కూతురుని బిజినెస్ మ్యాన్ కుమారుడు క్రికెటర్ రోహిత్ దామోదరన్ కి ఇచ్చి మహాబలిపురం లోని ఓ రిసార్ట్స్ లో చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసారట. దీనికి కారణం కూడా ఉంది. కోవిడ్ కారణంగా సెలెబ్రిటీలను ఎవరిని ఆహ్వానించలేదు. Photo : Twitter
Shankar Daughter Marriage Pics: అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఈ పెళ్ళికి హాజరయ్యారు. అయితే ఎవరిని పిలవని ఈ పెళ్ళికి కూడా దాదాపు 10 కోట్లకు పైనే ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. తన పెద్ద కూతురు పెళ్లి కోసం కోట్లకు విలువ చేసే ఆభరణాలు, అలాగే పెళ్ళికి అదిరేపోయే విధంగా డెకరేషన్ చేయించారట. సింపుల్ సింపుల్ గానే చేసిన ఈ పెళ్లికి పది కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్. Photo : Twitter