Shanaya Kapoor | ప్రముఖ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్ల కుమార్తె షనాయా కపూర్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా హాట్‌లుక్స్‌తో ఇచ్చిన ఫోటో షూట్ కుర్రకారును ఆకట్టుకొంటుంది.
1/ 9
కపూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి తరానికి చెందిన అర్జున్ కపూర్, జాన్వీ కపూర్లు సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే షనాయ కపూర్ కూడా గ్లామర్ ఫీల్డ్‌లో దూసుకెళ్తోంది. . (Image: Instagram)
2/ 9
ఆరబోతలో జాన్వీ, ఖుషీలను షనాయా మించుతోంది. తాజాగా షానాయ కపూర్ జీన్స్‌తో జత చేసిన పొట్టి తెల్లటి హాల్టర్ టాప్‌లో వేడిని పెంచింది. (Image: Instagram)
3/ 9
భారీ గళ్ల చొక్కాతో క్యాజువల్ లుక్స్ ఫోటోను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. (Image: Instagram)
4/ 9
జీరో-సైజ్ ఫిగర్‌తో షానాయ కపూర్ చూపులతో కిక్ ఎక్కిస్తోంది.. (Image: Instagram)
5/ 9
షానయ కపూర్ మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. . (Image: Instagram)
6/ 9
రెడ్ బ్రాలెట్ డ్రెస్‌లో షానాయ కపూర్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోట్ యూత్‌కు హీట్ ఎక్కిస్తోంది. (Image: Instagram)
7/ 9
Shanaya Kapoor keeps it casual in the crop top and shorts. (Image: Instagram)
8/ 9
పసుపు కలర్ ట్రాక్‌సూట్‌లో తన వాష్బోర్డ్లో దిగిన ఫోటో ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. (Image: Instagram)
9/ 9
షానాయ కపూర్ న్యూడ్ వెస్ట్ అండ్ లెదర్ ప్యాంట్ హాట్ ఫోటో . (Image: Instagram)