Home » photogallery » movies »

SHAMSHERA FIRST WEEK COLLECTIONS THIS MOVIE ONE OF THE HUGE DISASTER OF RANBIR KAPOOR CAREER TA

Shamshera : రూ.180 కోట్లుకు అమ్మారు.. ఫస్ట్ వీక్‌లో షంషేరాకు వచ్చిన నెట్ వసూళ్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Shamshera : కరోనా పాండమిక్ తర్వాత బాలీవుడ్‌లో భారీ అంచానలతో వచ్చిన సినిమాలేవి సరైన ఫలితాలు అందుకోవడం లేదు. ఈ యేడాది కూడా ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రన్ వే, సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను నమోదు చేయలేదు. తాజాగా షంషేరా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలు అయింది.