షమా సికందర్ (Shama Sikander) ముఖ్యంగా టీవీ రంగంలో ఓ ఊపు ఊపుతున్న అందాల నటి. ఆమె యే మేరీ లైఫ్ హై వంటి టీవీ సిరీస్లలో నటించి చాలా పాపులర్ అయ్యింది. ఇక ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా.. మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఆమె పలు బాలీవుడ్ చిత్రాలలో నటించింది. (Photo Credit : Instagram)
ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ సీరియల్స్, డిజిటల్ వెబ్ సిరీస్ లు అంటూ అన్నిటినీ కవర్ చేస్తోంది షమా సికిందర్. ఆఫర్లను పెంచుకునేందుకు ఈమె సోషల్ మీడియాను వాడు కుంటూ హాట్ ట్రీట్ లు ఇస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు .. వీడియోలు ఫాలోవర్స్ ను షేక్ చేస్తున్నాయి. (Photo Credit : Instagram)