అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా షాలిని ఇప్పుడు మాత్రం నాజూకుగా తయారైందని ఆమె లేటెస్ట్ లుక్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎలాగైనా మళ్ళీ సినిమా ఆఫర్స్ తో బిజీ కావాలని.. తన లేలేత అందాలతో గాలం వేస్తోంది ఈ అర్జున్ రెడ్డి భామ. ఆమె అందాల వేడితో నిత్యం షాలిని పేరు జనం నోళ్ళలో నానుతోంది.