హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shalini Pandey : బక్క చిక్కిన ’అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Shalini Pandey : బక్క చిక్కిన ’అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Shalini Pandey: అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ముద్దుగుమ్మ షాలిని పాండే(Shalini Pandey). ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షాలిని. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సినిమాలెన్ని చేసినా కూడా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయింది షాలిని. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె హాట్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.

Top Stories