ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra 2: బ్రహ్మస్త్ర 2లో స్టార్ హీరో తనయుడు ... ఈ సినిమాతోనే వెండితెర ఎంట్రీ.. !

Brahmastra 2: బ్రహ్మస్త్ర 2లో స్టార్ హీరో తనయుడు ... ఈ సినిమాతోనే వెండితెర ఎంట్రీ.. !

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2001లో కభీ ఖుషీ కభీ గమ్ చిత్రంలో షారుక్ ఖాన్ చిన్నప్పటి పాత్రలో ఆర్యన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత ఇప్పుడు యువ ఆర్యన్ ఖాన్ త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి.

Top Stories