షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా నాలుగు వందల కోట్ల కలెక్షన్స్‌తో ఊచకోత కోస్తోంది. image credit yash raj films on twitter