Aryan Khan Drugs case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరోసారి చుక్కెదురు.. మూడోసారి బెయిల్ నిరాకరణ..

Aryan Khan Drugs case: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan Drugs case) డ్రగ్స్ కేసు చాలా మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దాంతో మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది ముంబై స్పెషల్ కోర్ట్.