విడుదలకు ముందు ఈ సినిమాపై ఏర్పడిన బజ్ తో 260 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇండియాలో 5500 థియేటర్లలో పఠాన్ రిలీజ్ కాగా.. ఓవర్సీస్ లో 2500 స్క్రీన్ లలో విడుదలైంది. మొత్తంగా చూస్తే 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేశారు.