Home » photogallery » movies »

SHAH RUKH KHAN GIVEN 5 CRORE TO AYODHYA RAM MANDIR NEWS GOING VIRAL IN SOCIAL MEDIA PK

అయోధ్య మందిర నిర్మాణానికి షారుక్ 5 కోట్ల విరాళం.. నిజమెంత..?

Ayodhya: అయోధ్య‌లో రామమందిర నిర్మాణం ఎన్నో ద‌శాబ్దాలుగా హిందువుల కల. ఇన్నాళ్లకు అది నెరవేరబోతుంది. అన్ని రకాలుగా సానుకూల పరిస్థితుల మధ్య ఇప్పుడు మందిర నిర్మాణం జరగబోతుంది.