ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pathaan : అక్కడ కూడా అదరగొడుతోన్న పఠాన్.. టాప్‌లో ట్రెండింగ్..

Pathaan : అక్కడ కూడా అదరగొడుతోన్న పఠాన్.. టాప్‌లో ట్రెండింగ్..

Pathaan OTT : హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్‌గా భారీ స్థాయిలో యువ దర్శకుడు సిద్దార్థ ఆనంద్ డైరెక్షన్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా నిన్నటి నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అంతేకాదు అక్కడ కూడా అదరగొడుతోంది.

Top Stories