హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pathaan Collections : RRR రికార్డ్‌ను బద్దలు కొట్టిన పఠాన్.. ఇదేం క్రేజ్ సామి..

Pathaan Collections : RRR రికార్డ్‌ను బద్దలు కొట్టిన పఠాన్.. ఇదేం క్రేజ్ సామి..

Pathaan Collections : గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఇక లేటెస్ట్‌గా పఠాన్ అంటూ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ఎంట్రీ ఇచ్చారు షారుఖ్. మంచి అంచనాల నడుమ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది.

Top Stories