Suhana Khan : పరువాల విందుతో పిచ్చెక్కిస్తోన్న స్టార్ హీరో కూతురు.. పిక్స్ వైరల్..

Suhana Khan : సుహానా ఖాన్‌..బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు. తల్లితండ్రుల నుండి అందచందాలను పుణికిపుచ్చుకున్న సుహానా.. తాజాగా కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.