నాని నుంచి షారుఖ్ వరకు ‘ది లయన్ కింగ్’ సినిమాకు డబ్బింగ్ చెప్పింది వీళ్లే..

గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.రీసెంట్‌గా హాలీవుడ్‌లో వచ్చిన ‘అవెంజర్స్’ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.  తాజాగా అదే రూట్లో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తాజాగా ఈ సినిమాలో సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెబతున్నాడు.