Home » photogallery » movies »

SERIAL ACTRESS NAVYA SWAMY REJECTED FILM OFFER BECAUSE OF SMALL SCREEN NR

Navya Swamy: సీరియల్ నటి నవ్య స్వామికి సినిమా అవకాశం.. కానీ?

Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది.