Jabardasth Varsha: పద్దతిగానే అక్కడ టాటూ చూపిస్తూ వర్ష రచ్చ.. ఎంత అందంగా ఉందంటూ?

Jabardasth Varsha: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. పలు సీరియల్స్ లో నటిస్తున్న వర్ష జబర్దస్త్ వేదికతో తన పరిచయాన్ని పెంచుకుంది. మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.