Home » photogallery » movies »

SENSATIONAL VIRAL SONG KACHA BADAM SINGER BHUBAN BADYAKAR MET WITH AN ACCIDENT PK

Kacha Badam singer accident: ‘కచ్చా బాదామ్’ సింగర్‌కు యాక్సిడెంట్.. గట్టిగానే దిష్టి తగిలినట్లుంది..

Kacha Badam singer accident: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెప్పుడు సెలబ్రిటీ అవుతున్నారో అర్థం కావడం లేదు. అప్పటి వరకు ఎవరికీ తెలియని వాళ్లు ఒక్కసారిగా ఫేమస్ అవుతున్నారు. టాప్ సెలబ్రిటీస్ అవుతున్నారు. అలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు కచ్చా బాదామ్‌ సింగర్ (Kacha Badam singer accident) భూబన్ బద్యాకర్.