తాజాగా మరోసారి జగన్పై ప్రశంసల వర్షం కురిపించింది ఈ భామ. అంతేకాదు.. ఎందుకు నువ్వు వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నావ్.. అవి చాలా అశ్లీలంగా ఉన్నాయి.. చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. దానికి కూడా సమాధానం చెప్పింది శ్రీ రెడ్డి. కేవలం డబ్బుల కోసమే ఆ పని చేస్తున్నట్లు ఒప్పుకుంది.
వైసీపీలో చేరాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది శ్రీ రెడ్డి. జగన్పై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే నిప్పులా మండిపోతుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. జగన్ గారు ఈ ఎధవల కోసం నన్ను డైరెక్ట్ పోలిటిక్స్ రంగం లోకి దింపాలని నా విజ్ఞప్తి..ముల్లుని ముళ్ళు తో నే తీయండి..మీ దగ్గర సర్రు మని తెగే కత్తిలా,AK 47 లా పడి వుంటా ..మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాల ,టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.