Rajamouli movies and collections: రాజమౌళి 20 ఇయర్స్ స్పెషల్.. చేసిన సినిమాలు.. వచ్చిన కలెక్షన్స్..

Rajamouli movies and collections: తెలుగు సినిమా నుంచి మొదలైన రాజమౌళి ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఇండియన్ సినిమా కలలు కన్న 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించాడు ఈ దర్శకుడు. అలాంటి దిగ్గజ దర్శకుడు ప్రస్థానం మొదలై 20 ఏళ్లు (Rajamouli movies and collections) పూర్తయింది. 2001 సెప్టెంబర్ 27న రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెం 1 విడుదలైంది.